BCCI Approves Indian Cricketers Association || Oneindia Telugu

2019-07-24 39

The BCCI has approved the Indian Cricketers' Association (ICA), the body formed as per the board's new constitution to look after the interest of former players.
#BCCI
#viratkohli
#msdhoni
#rishabpanth
##IndianCricketersAssociation
#ICA
#cricket

బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)ను ఎట్టకేలకు ఏర్పాటు చేశారు. దీనికి బోర్డు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ‘కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్‌ క్రికెటర్ల అసోసియేషన్‌ ను బీసీసీఐ అధికారికంగా గుర్తిస్తోంది. ఇది మినహా మరే సంఘానికి కూడా బోర్డు గుర్తింపు ఉండదు’ అని బీసీసీఐ ప్రకటించింది. ఈ సంఘానికి బోర్డు ఆరంభంలో కొంత మొత్తం నిధులు అందజేస్తుందని... అయితే ఆ తర్వాత మాత్రం సొంత ఆదాయమార్గాలు చూసుకోవాలని కూడా బోర్డు సూచించింది.